జగిత్యాల జిల్లాలో చలి రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలోని మన్నెగూడెంలో అత్యల్పంగా 13.8°C, రాఘవపేట 13.9, గోవిందారం 14.1, మల్లాపూర్ 14.2, తిరుమాలాపూర్-మద్దుల 14.7, మేడిపల్లి 14.9, మల్యాల-ఇలాపూర్ 15, గోదూరు తదితర ప్రాంతాల్లో 15.1, పెగడపల్లి, నేరెళ్ల 15.4, కోరుట్ల, జగిత్యాల 15.6, కొల్వాయి 15.9, బుద్ధేశపల్లిలో 16°C నమోదైంది.
తెలంగాణ
జగిత్యాల జిల్లాలో పెరిగిన చలి తీవ్రత


