హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తిలో బోణి కొట్టిన టీడీపీ

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డ్‌లు ఏకగ్రీవమైనట్లు సమాచారం. పట్టణంలోని 22వార్డ్‌లో సుమతి, 31వ వార్డ్‌లో అనిత టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. వీరితో పాటు రెబల్ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించిన పరిశీలనలో తిరస్కరించారు. దీంతో పోటీలో ఇద్దరే మిగలడంతో, ఏకగ్రీవంగా కౌన్సిలర్లుగా గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.