ATP: కుందుర్పి మండలం కరిగానిపల్లి సమీప అటవీ ప్రాంతంలో నాటుబాంబు పేలి ఒక గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు పరమేశప్ప తన ఎనుమును మేతకు తోలుకెళ్లగా అక్కడ వేటగాళ్లు అమర్చిన నాటుబాంబును అది నోటితో తాకడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తనకు సుమారు రూ. 70 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆంధ్రప్రదేశ్
నాటుబాంబు పేలి గేదె మృతి


