హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో గాంధారి మండలం రామలక్ష్మణపల్లిలో అత్యల్పంగా 13.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఎల్పుగొండలో 13.7°C, ఇసాయిపేటలో 14.1°C, డోంగ్లిలో 14.2°C నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా జకోరాలో 14.5°C, చందూర్‌లో 14.6°C, కోటగిరిలో 14.8°C నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 18°C లోపే నమోదయ్యాయి.