BHPL: చిట్యాల మండల కేంద్రంలో MRPS అధ్యక్షుడు కొల్లూరి అశోక్ మాదిగ ఆధ్వర్యంలో MSF నూతన కమిటీని ఎన్నుకున్నారు. విద్యార్థుల హక్కులు, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడిగా సరిగొమ్ముల సాయి ప్రణయ్, ప్రధాన కార్యదర్శిగా ఆరేపల్లి రాంచరణ్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో MRPS, MSP నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
MSF నూతన కమిటీ ఎన్నిక


