HNK: గుండ్ల సింగారం కెనాల్‌పై గురువారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు వీరస్వామి, హరినాథ్ గౌడ్ వెంటనే అక్కడికి చేరుకుని మహిళను సురక్షితంగా కిందకు దించారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆమె ఈ అఘాయిత్యానికి ప్రయత్నించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పోలీసులు సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడారు.
తెలంగాణ
పోలీసుల చొరవ.. తప్పిన ప్రాణాపాయం


