హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినులపై వేధింపులు.. ఐదుగురు అరెస్ట్

BHNG: అడ్డగూడూరు గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనలో ప్రిన్సిపాల్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడైన వంట మనిషి వెంకన్నపై పోక్సో కేసు నమోదు చేసి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఝాన్సీరాణిని సస్పెండ్ చేయడంతో పాటు ఆమెను, మెస్ అటెండర్, కాంట్రాక్టర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.