KDP: పులివెందుల మండలం మారెళ్లమడకలో నామినేషన్ల సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ట్రాక్టర్‌తో తొక్కించిన ఘటనలో గాయపడిన బాధితులను బీటెక్ రవి పరామర్శించారు. ఒకరికి తలపై 9, కాలికి 6 కుట్లు పడ్డాయని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులను పరామర్శించిన బీటెక్ రవి


