MBNR: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుందని ఎంపీడీవో ధనుంజయ గౌడ్ తెలిపారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత బీమా వర్తిస్తుందన్నారు. అర్హులు ఆధార్, రేషన్ కార్డులు, లింక్ అయిన మొబైల్ నంబర్‌తో గ్రామాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
కుటుంబ జీవిత బీమాకు నేటి నుంచి నమోదు


