TPT: శ్రీహరికోట పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎన్సీ గుంట కేంద్రంలో గ్రామ పంచాయతీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. బుధవారం మొత్తం 18 నామినేషన్లు రాగా, సర్పంచ్ స్థానాలకు 12, వార్డు సభ్యులకు 6 నామినేషన్లు వచ్చాయి. కొరిడిలో 10, దామరాయిలో 7, కడపట్రలో ఒక నామినేషన్ దాఖలైంది. నామినేషన్ల దాఖలుతో ఆయా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీహరికోట పరిధిలో 18 నామినేషన్లు దాఖలు


