NRPT: దామరగిద్ద గ్రామంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దున్నపోతులను అందంగా అలంకరించి ప్రదర్శించారు. సంప్రదాయ ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు. సదర్ సయ్యాట సోదర భావాన్ని, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.
తెలంగాణ
ఘనంగా సదర్ ఉత్సవాలు


