హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్య సాయి బాబా జన్మదినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

VZM: భగవాన్ సత్యసాయి బాబా జన్మదినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేస్తున్నట్లు కొవ్వాడ పేట సత్యసాయి సేవా సమితి సభ్యులు వెంకటరమణ, రామకృష్ణ, సత్యనారాయణ, గోపి గురువారం తెలిపారు. 23వ తేదీన ఓంకారం , సుప్రభాతం, నగర సంకీర్తన, వేద పఠనం, జ్యోతి ప్రజ్వలన, పుష్ప మాల అలంకరణ, అష్టోత్తర శత నామావళి, నెల్లిమర్ల మీమ్స్ ,ఆసుపత్రి వారిచే ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని చెప్పారు.