హైదరాబాద్: 28°C
తెలంగాణ

గేయ రచయిత మధుసూదన్ రావు కన్నుమూత

NGKL: వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు, గేయ రచయిత కోట్ల మధుసూదన్ రావు (75) ఇవాళ ఉదయం తిప్పారెడ్డిపల్లి గ్రామంలోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో మరణించారు. జన్మభూమి, తదితర కార్యక్రమాలపై ఆయన గేయాలు రాసి అవార్డులు గెలుచుకున్నారు. మధుసూదన్ రావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.