కడప: జిల్లాలో పెన్నా నది ఎండిపోతుండటంతో సాగు, తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని UTF లక్ష్మీ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. పెన్నా పరివాహక ప్రాంతంలో సమగ్ర జలవనరుల అభివృద్ధి చేపట్టాలన్నారు. నదిపై ఆనకట్టలు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేయాలన్నారు. భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పెన్నా నదిని కాపాడుకుందాం: లక్ష్మీ రాజా


