హైదరాబాద్: 28°C
తెలంగాణ

హస్తినాపురంలో మహిళలతో మసాజ్.. స్పా సెంటర్‌పై రైడ్స్!

RR: హస్తినాపురం నాగార్జున కాలనీలోని కైమ్ స్పా సెంటర్‌పై వనస్థలిపురం ఎస్సై గిరీష్, సిబ్బంది దాడులు చేశారు. అనుమతులు, రిజిస్టర్లు, సర్టిఫికెట్లు లేకుండా మహిళలతో పురుషులకు మసాజ్ చేయిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు మహిళా థెరపిస్టులు, ఇద్దరు కస్టమర్లను అదుపులోకి తీసుకోగా ఓనర్ లామ్నీచోంగ్ పరారీలో ఉంది.