MDCL: కూకట్‌పల్లిలో ప్రేమ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న యువకుడిని భయపెట్టేందుకు యువతి చాట్‌జీపీటీ సహాయంతో షీ టీమ్స్ పేరిట నకిలీ నోటీసులు సృష్టించింది. హరి అనే వ్యక్తి వాటిని వాట్సాప్‌లో పంపగా, అనుమానంతో యువకుడు అధికారులను ఆశ్రయించాడు. విచారణలో విషయం బయటపడటంతో హరి, యువతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ప్రియుడికి షీ టీమ్స్ పేరిట నకిలీ నోటీసులు


