ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్ధిని అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైంది. WGL వెస్ట్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో BA చదువుతున్న విద్యార్థిని శైలజ మెక్సికోలో జరగనున్న Slum Soccer KVS-Team India, Homeless World Cup పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. TG నుంచి ఈ పోటీలకు ఎంపికైన ఏకైక క్రీడాకారిణిగా శైలజ నిలవడం విశేషం.
తెలంగాణ
అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థిని


