KNR: హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభ తేదీని నవంబర్ 20కి వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ బి. కిషన్ తెలిపారు. తొలుత బుధవారం ప్రారంభించాల్సి ఉండగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు తేదీలో మార్పు చేసినట్లు పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభ తేదీ వాయిదా


