MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాల శివారులలో సాగునీరు అందక ఎండిపోయిన వరి పంట పశువులకు మేతగా మారుతుంది. మండలంలోని నర్సాపూర్, తదితర గ్రామాల శివారులలో కడెం, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ల నుండి సాగునీరు అందకపోవడంతో వరి, తదితర పంటలు ఎండిపోతున్నాయి. దీంతో కొంతమంది రైతులు ఎండిపోయిన పంటను పశువులకు మేతగా వాడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.
తెలంగాణ
పశువులకు మేతల మారుతున్న ఎండిపోయిన పంటలు


