ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్షేమ శాఖకు చెందిన ఓ అధికారిణి వ్యవహారశైలిపై కింది స్థాయి ఉద్యోగుల్లో అసహనం వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తరచూ దూషిస్తున్నారనే ఆరోపణలతో ఆమె బదిలీ కోసం ఉద్యోగులు చందాలు వేసుకున్నట్లు సమాచారం. పక్క జిల్లాకు బదిలీ ప్రయత్నాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై ఉద్యోగం వర్గాల్లో చర్చ సాగుతుంది.
తెలంగాణ
అధికారి బదిలీ కోసం ఉద్యోగులు చందా


