JGL: జగిత్యాల దేవిశ్రీ గార్డెన్స్‌లో 969 మంది లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పంపిణీ చేశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడిసెల్లో నివసించే వారికి మొదటి ప్రాధాన్యంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు.
తెలంగాణ
969 మందికి పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే


