హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మార్కెట్లో నేడు కూరగాయల ధరల వివరాలు

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో గురువారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాట రూ.34, వంకాయ 76, బెండకాయ 56, పచ్చిమిర్చి 40, కాకర 66, కంచెకాకర 70, బీరకాయ 76, సొరకాయ 50, దొండకాయ 50, చిక్కుడు 76, గోరుచిక్కుడు 50, క్యాబేజీ 20, ఆలుగడ్డ 24, చామగడ్డ 40, క్యారెట్ 30, బీట్రూట్ 26, కీరదోస 36, బీన్స్ 80, క్యాప్సికం 60, ఉల్లిగడ్డలు 70గా ఉన్నాయని ఏవో తెలిపారు.