SDPT: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన నేపథ్యంలో బెజ్జంకి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డితో పాటు, పలువురు నేతలు, బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఉన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్, బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్


