హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు ఆంజన్న అసలు రూపం దర్శనానికి భక్తుల ఉత్కంఠ

JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి సహజ శిలారూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూలవిరాట్టుపై ఉన్న చందనం తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక నవంబర్ 21 నుంచి డిసెంబర్ 29 వరకు 40 రోజులపాటు సింధూర అలంకరణ లేకుండా స్వామివారి అసలు రూపాన్ని దర్శించుకునే అవకాశం భక్తులకు కలగనుంది.