KMM: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వేముల శేఖర్‌పై వేటు పడింది. విద్యార్థినులతో ప్రిన్సిపల్ అనుచింతంగా ప్రవర్తిస్తున్నట్లు 4నుంచి ఆందోళన కొనసాగుతుంది. ఘటనపై కలెక్టర్ దివాకర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ శ్రీజ మంగళవారం విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌పై వేటు


