NZB: ధర్పల్లి మండలం హోన్నాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు మండలస్థాయి ఏసీఎఫ్ క్రీడలను ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం ధర్పల్లిలోని పాత గురడికాపు కల్యాణ మండపంలో నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేష్ తెలిపారు.
తెలంగాణ
నేడు ధర్పల్లిలో ఎమ్మెల్యే పర్యటన


