PDPL: గుండారంలో డ్యాన్స్ మాస్టర్ పులిపాక దేవా దర్శకత్వంలో రూపొందిస్తున్న'గంజాయి మహమ్మారిని తరిమేద్దాం' అనే లఘుచిత్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎంసీ ఛైర్మన్ వైనాల రాజు, సర్పంచ్ జంగిలి పోచాలు మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు యువతతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతలో అవగాహన కల్పించేందుకు లఘుచిత్రం ఉపయోగపడుతుంది అన్నారు.
తెలంగాణ
గంజాయి నిర్మూలనపై లఘుచిత్రం ప్రారంభం


