MNCL: శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు శ్రీరాంపూర్ GM శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, బ్యూటిషన్ కోర్సుల్లో 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మహిళ సాధికారతే లక్ష్యంగా పలు కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామన్నారు.
తెలంగాణ
ఉచిత వృత్తి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు స్వీకరణ


