NGKL: నాగర్ కర్నూల్ జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా ఎం. కుర్మయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆయనకు నియామక పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ.. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని అన్నారు.
తెలంగాణ
జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా కుర్మయ్య


