హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు: ఎస్సై

WNP: రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం, రాళ్లు పెట్టడం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గోపాల్‌పేట ఎస్సై శశిధర్ హెచ్చరించారు. రైతులు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఆరబెట్టుకోవాలని సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నామని, రహదారి భద్రతకు సహకరించాలని కోరారు.