హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీవిత బీమా పథకాన్ని అర్హులందరికీ అందేలా అమలు చేయాలి'

NRML: నిర్మల్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులందరికీ అందేలా పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. వి.బి.జి రామ్జీ పథకం కింద ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పించాలని, నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 గోడప్రతులను ఆవిష్కరించారు.