ASF: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నవంబర్ 22న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కేబీ చౌక్‌లోని మోడల్ స్కూల్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. పదో తరగతి ఉత్తీర్ణులైన 18-35 ఏళ్ల వారు అర్హులు. మూడు నెలల ఉచిత శిక్షణతో పాటు రూ. 14 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం, 100 శాతం ఉద్యోగ హామీ కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
ఈ నెల 22న మెగా జాబ్ మేళా


