WGL: వరంగల్ డీసీసీబీలో ఫర్నిచర్, ఏసీల కొనుగోళ్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్ ఈ నెల 26న విచారణకు ఆదేశించారు. 2023-25 మధ్య మేనేజింగ్ కమిటీలో పనిచేసిన సుమారు 20 మంది సభ్యులు కొనుగోళ్ల రికార్డులతో హైదరాబాద్‌లో హాజరై వివరణ ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
డీసీసీబీ కొనుగోళ్లపై సహకార శాఖ విచారణ


