హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచే నగరంలో గురునానక్ జయంతి వేడుకలు

HYD: సిక్కుల తొలి గురువు శ్రీ గురునానక్ దేవ్ జీ 557వ జయంతి వేడుకలు హైదరాబాద్‌‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఈనెల 24 వరకు ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. నవంబర్ 23 వరకు సికింద్రాబాద్, అఫ్జల్‌గంజ్ ప్రాంతాల్లో నగర్ కీర్తనలు నిర్వహిస్తారు. అనంతరం నవంబర్ 24న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌‌లో ప్రధాన గురుపురబ్ వేడుక జరగనుంది.