WGL: పార్టీ అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వస్తానని వరంగల్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాయపురం సాంబయ్య అన్నారు. కొత్తగా 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలే తమకు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు.
తెలంగాణ
'రూపాయి ఖర్చు లేకుండా ఎమ్మెల్యేగా గెలుస్తా'


