SDPT: జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన సందర్భంగా నేడు (గురువారం )మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. హైదరాబాద్-కరీంనగర్ వాహనాలు రింగ్ రోడ్డును, సభ బస్సులు కేటాయించిన పార్కింగ్ స్థలాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
నేడు జిల్లాలో 6 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు


