KNR: కరీంనగర్ మండలంలో సగానికి పైగా వరి కోతలు పూర్తయినా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి శ్రీనివాస్ అన్నారు. అకాల వర్షాల భయంతో పాటు ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని పేర్కొన్నారు తహసీల్దార్‌కు బుధవారం వినతి పత్రం అందజేశారు.
తెలంగాణ
కొనుగోలు కేంద్రాల ప్రారంభించాలని వినతి


