SDPT: జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 4.40 గంటలకు హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట చేరుకుంటారు. అక్కడ ర్యాలీలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించి, రాత్రి 7 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.
తెలంగాణ
నేడు జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి


