GNTR: ప్రత్తిపాడు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ప్రత్తిపాడు మండల టీడీపీ అధ్యక్షుడు గింజుపల్లి శివరాం ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో గింజుపల్లి శివరాం ప్రసాద్‌కు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు టీడీపీ భీ-ఫారంను అందచేసి.. శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్తిపాడు ఎంపీపీగా గింజుపల్లి శివరాం ప్రసాద్ లాంఛనంగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్తిపాడు ఎంపీపీగా గింజుపల్లి శివరాం ప్రసాద్


