హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

GDWL: అలంపూర్ మండలంలోని 14 గ్రామాల్లో ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలంపూర్ మండలం వ్యాప్తంగా 316 ఎకరాలలో రైతులు ఉల్లి పంటను సాగు చేస్తున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.