హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆస్ట్రేలియా ఎన్నికల్లో కామారెడ్డి మహిళ పోటీ

KMR: భిక్కనూర్ మండలం అంతంపల్లికి చెందిన సుచిత్ర ఆస్ట్రేలియా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. విక్టోరియా రాష్ట్రంలోని లావర్‌టన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉన్నత చదువుల కోసం 2014లో ఆస్ట్రేలియా వెళ్లిన ఆమె అక్కడ చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసి స్థిరపడ్డారు.