ADB: నేరడిగొండ మండలంలోని బంధం రేగడ్ గ్రామంలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ భవనం ప్రజల సమస్యలకు పరిష్కార వేదికగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతితో గ్రామాలు దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చెందాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలంగాణ
పంచాయతీ భవనం సమస్యల పరిష్కారానికి వేదిక: MLA


