హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు 8 కొత్త పీఏసీఎస్‌లు

భూపాలపల్లి జిల్లాకు ప్రభుత్వం 8 కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్) మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 240 సంఘాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కాటారం డివిజన్‌లో దామెరకుంట, బోర్లగూడెం, కొయ్యూరు, పలిమెలలో నాలుగు, భూపాలపల్లి డివిజన్‌లో పంబాపూర్, మెట్టుపల్లి, టేకుమట్ల, గోరికొత్తపల్లిలో మరో నాలుగు ఏర్పాటు కానున్నాయి.