హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన బాపట్ల వైసీపీ యువ నేతలు

GNTR: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌‌ను బాపట్ల జిల్లా వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. కోన రఘుపతి ఆధ్వర్యంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య జగన్ నివాసంలో ఆయనను కలిసి పార్టీ కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జగన్ వారిని ఆప్యాయంగా పలకరించారు.