MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన పల్లపు కుమార్కు చెందిన JCB ని గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు రూ.7 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ఘటనపై బుధవారం పస్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కే తాజుద్దీన్ వెల్లడించారు.
తెలంగాణ
పొక్లెయిన్కు నిప్పు.. రూ.7 లక్షల నష్టం


