హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీలకు గ్రూప్స్ ఉచిత కోచింగ్

JN: మైనారిటీ అభ్యర్థులకు TGPSC గ్రూప్-II, గ్రూప్-III పరీక్షల కోసం ఉచిత ఫౌండేషన్ కోచింగ్ అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మురళీధర్ రావు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన అర్హులు నవంబర్ 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక్కో గ్రూపునకు 100 మందికి అవకాశం కల్పించనుండగా, నవంబర్ 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.