HYD: ప్రపంచ వారసత్వ వారోత్సవాల సందర్భంగా ఇవాళ చార్మినార్, గోల్కొండ కోటను సందర్శించేందుకు పర్యాటకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజు మాత్రమే ఈ ఛాన్స్ అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సందర్శకులు ఎలాంటి ఎంట్రీ ఫీ లేకుండా ఈ చారిత్రక కట్టడాలను సందర్శించొచ్చు.
తెలంగాణ
నేడు చార్మినార్, గోల్కొండ కోటలో FREE ఎంట్రీ


