MLG: గిరిజన విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు. చిరుతపల్లి బాలికల ఆశ్రమపాఠశాలను బుధవారం సందర్శించి విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. అనంతరం లక్ష్మీనగరం బాలురఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న డివిజన్ స్థాయి క్రీడాపోటీలను తనిఖీ చేసి, క్రీడాకారుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
తెలంగాణ
విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: ఐటీడీఏ పీవో


