హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమర్థవంతమైన నాయకత్వానికే బాధ్యతలు అప్పగించాలి'

VZM: గ్రామాభివృద్ధి లక్ష్యంగా సమర్థవంతమైన నాయకత్వానికి సర్పంచ్‌ బాధ్యతలు అప్పగించాలని YCP జిల్లా అద్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ కోరారు. బుధవారం సాయంత్రం చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి మీసాల వరహాలనాయుడుకు మద్దతుగా ప్రచారం నిర్వహించి అతడిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజల ఆశయాల సాధనకు ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.