HYD: MBBS సీటు ఇప్పిస్తానని నమ్మించి విద్యార్థిని నుంచి రూ.6,22,500 వసూలు చేసిన ఘటనలో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సీపట్నానికి చెందిన పి.అనూష ఫిర్యాదు మేరకు నిందితుడిపై మోసం కేసు పెట్టి దర్యాప్తు చేపట్టారు. బెంగళూరు మెడికల్ కాలేజీలో సీటు ఖరారైందని చెప్పి విడతలవారీగా డబ్బు తీసుకున్నట్లు బాధితురాలు తెలిపింది.
తెలంగాణ
MBBS సీటు పేరుతో మోసం.. పంజాగుట్టలో కేసు


